టేలర్‌కు మూడోసారి రిచర్డ్ హ్యాడ్లీ పతకం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ సీనియర్ ప్లేయర్ రాస్ టేలర్ కివీస్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచి.. సర్ రిచర్డ్ హ్యాడ్లీ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 10ఏండ్ల కెరీర్లో టేలర్ ఈ ఘనతను మూడోసారి దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో టేలర్‌కు హ్యాడ్లీ పతకాన్ని ప్రదానం…